🌳 కార్తీక మాస వనభోజనాలు – 2026 🌳
🌳 Karthika Masam Vanabhojanalu – 2026 🌳
📅 నవంబర్ 22, 2026 (ఆదివారం)
📅 Sunday, November 22, 2026
మన పంచవటి – జన్మభూమి కాలనీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస వనభోజనాలకు సాదర ఆహ్వానం!
All families of Panchavati – Janmabhoomi Colony are warmly invited to our Karthika Masam Vanabhojanalu celebration!
మన కాలనీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కుటుంబ సమేతంగా విచ్చేయగలరు.
This event is exclusively for our colony families. We welcome all members to join with their families.
📍 వేదిక, సమయం మరియు ఇతర వివరాలు త్వరలో తెలియజేయబడును.
📍 Venue, time and further details will be announced soon.