📍 Manikonda, Hyderabad Regd. No: 878/2025
Panchavati - Janmabhoomi Colony
Welfare Association
వెల్ఫేర్ అసోసియేషన్
Official Community Website
అధికారిక కమ్యూనిటీ వెబ్‌సైట్

Together for a Better, Safer & Stronger Community.

Welcome to the official website of Panchavati - Janmabhoomi Colony Welfare Association. Working together for community development, cleanliness, safety and resident welfare.

పంచవటి - జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారిక వెబ్‌సైట్‌కు స్వాగతం. కాలనీ అభివృద్ధి, పరిశుభ్రత, భద్రత, సామాజిక కార్యక్రమాలు మరియు నివాసితుల సంక్షేమం కోసం అందరం కలిసి ముందుకు సాగుదాం.

NOTICE
సమాచారం
Welcome to the official Panchavati - Janmabhoomi Colony Welfare Association website. Check this page regularly for community updates, civic information and upcoming programmes.
పంచవటి - జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారిక వెబ్‌సైట్‌కు స్వాగతం. కాలనీ సమాచారం, కార్యక్రమాలు మరియు ముఖ్యమైన అప్‌డేట్స్ కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Panchavati - Janmabhoomi Colony Welfare Association

పంచవటి - జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

Our Welfare Association works to support the development, safety, cleanliness and overall well-being of our colony.

Through community participation and coordination with civic authorities, we work towards improving infrastructure and creating a better environment for all residents.

మన కాలనీ అభివృద్ధి, పరిశుభ్రత, భద్రత మరియు నివాసితుల సంక్షేమం కోసం పంచవటి - జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తోంది.

కాలనీ సభ్యుల సహకారంతో మరియు సంబంధిత ప్రభుత్వ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మెరుగైన నివాస వాతావరణం కోసం కృషి చేస్తున్నాము.

Colony President Babu

Our Colony's Development Is Our Main Goal

మన కాలనీ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం

Our main goal is to develop Panchavati–Janmabhoomi Colony into a clean, safe, beautiful and model neighbourhood. With the cooperation and unity of all residents, we will continue working to improve basic facilities and the overall development of our colony.

మన పంచవటి జన్మభూమి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, పరిశుభ్రమైన, సురక్షితమైన, సుందరమైన ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం. కాలనీ ప్రజలందరి సహకారం, ఐకమత్యంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, మన కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాము.

Yours sincerely,
Babu
President, Panchavati–Janmabhoomi Colony Welfare Association
ఇట్లు,
బాబు
ప్రెసిడెంట్, పంచవటి జన్మభూమి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

అసోసియేషన్ కార్యవర్గం మరియు సభ్యులు

Association Executive Committee

కార్యవర్గం మరియు సభ్యుల వివరాలు త్వరలో ఈ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయబడతాయి

Executive committee details are currently being updated.

Association
అసోసియేషన్
Janmabhoomi Colony Welfare Association
Registration Number
రిజిస్ట్రేషన్ నంబర్
878/2025
Location
ప్రాంతం
Manikonda, Hyderabad
Contact
సంప్రదింపు
+91 74169 84699

Our Activities

మా కార్యక్రమాలు

Community programmes focused on cleanliness, safety, celebrations and resident welfare.

పరిశుభ్రత, భద్రత, పండుగలు మరియు నివాసితుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు.

🌱

Green & Clean Colony

హరిత & పరిశుభ్ర కాలనీ

Plantation, cleaning and environmental awareness activities.

మొక్కలు నాటడం, శ్రమదానం మరియు పరిశుభ్రత కార్యక్రమాలు.

🛡️

Safety

భద్రత

Community safety coordination and awareness initiatives.

కాలనీ భద్రత మరియు అవగాహన కార్యక్రమాలు.

🇮🇳

Independence Day

స్వాతంత్ర్య దినోత్సవం

Flag hoisting and community celebrations.

జెండా వందనం మరియు కాలనీ వేడుకలు.

🙏

Ganesh Mahotsavam

గణపతి మహోత్సవాలు

Devotional, cultural and community programmes.

భక్తి, సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు.

🪑

Installation of Cement Benches in Janmabhoomi Colony

జన్మభూమి కాలనీలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

Cement benches installed for the convenience of colony residents.

కాలనీ నివాసితుల సౌకర్యార్థం సిమెంట్ బెంచీల ఏర్పాటు.

Latest News & Updates

తాజా వార్తలు & సమాచారం

కార్తీక మాస వనభోజనాలు 2026

🌳 కార్తీక మాస వనభోజనాలు – 2026 🌳

🌳 Karthika Masam Vanabhojanalu – 2026 🌳

📅 నవంబర్ 22, 2026 (ఆదివారం)

📅 Sunday, November 22, 2026

మన పంచవటి – జన్మభూమి కాలనీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస వనభోజనాలకు సాదర ఆహ్వానం!

All families of Panchavati – Janmabhoomi Colony are warmly invited to our Karthika Masam Vanabhojanalu celebration!

మన కాలనీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కుటుంబ సమేతంగా విచ్చేయగలరు.

This event is exclusively for our colony families. We welcome all members to join with their families.

📍 వేదిక, సమయం మరియు ఇతర వివరాలు త్వరలో తెలియజేయబడును.

📍 Venue, time and further details will be announced soon.

Independence Day Celebration
EVENT

Independence Day Flag Hoisting

స్వాతంత్ర్య దినోత్సవ జెండా వందనం

15 August

Independence Day celebrations organised by the Colony Welfare Association.

కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

MLA Representation
CIVIC UPDATE

Representation to MLA

ఎమ్మెల్యే గారికి వినతిపత్రం

Representation regarding important colony development and civic issues.

కాలనీ అభివృద్ధి మరియు పౌర సమస్యలకు సంబంధించిన వినతిపత్రం.

Ganesh Festival
FESTIVAL

Ganesh Festival

గణపతి మహోత్సవాలు

Cultural and devotional programmes organised for colony residents.

కాలనీ భక్తుల కోసం నిర్వహించిన భక్తి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.

Newspaper Cutting 1
PRESS COVERAGE

Newspaper Cutting 1

వార్తాపత్రిక కథనం 1

Click the image to view the full newspaper cutting.

పూర్తి వార్తాపత్రిక కథనాన్ని చూడటానికి ఫోటోపై క్లిక్ చేయండి.

Newspaper Cutting 2
PRESS COVERAGE

Newspaper Cutting 2

వార్తాపత్రిక కథనం 2

Click the image to view the full newspaper cutting.

పూర్తి వార్తాపత్రిక కథనాన్ని చూడటానికి ఫోటోపై క్లిక్ చేయండి.

Newspaper Cutting 3
PRESS COVERAGE

Newspaper Cutting 3

వార్తాపత్రిక కథనం 3

Click the image to view the full newspaper cutting.

పూర్తి వార్తాపత్రిక కథనాన్ని చూడటానికి ఫోటోపై క్లిక్ చేయండి.

Newspaper Cutting 4
PRESS COVERAGE

Newspaper Cutting 4

వార్తాపత్రిక కథనం 4

Click the image to view the full newspaper cutting.

పూర్తి వార్తాపత్రిక కథనాన్ని చూడటానికి ఫోటోపై క్లిక్ చేయండి.

Colony Videos

మన కాలనీ వీడియోలు

Watch videos of our colony activities and celebrations.

మన కాలనీ కార్యక్రమాలు మరియు వేడుకల వీడియోలు చూడండి.

Colony President Mr. Babu Explains the Nala Issueనాలా సమస్యపై కాలనీ అధ్యక్షులు శ్రీ బాబు గారి వివరణ
Video 2వీడియో 2
Video 3వీడియో 3
Video 4వీడియో 4
Video 5వీడియో 5
Video 6వీడియో 6
Video 7వీడియో 7
Video 8వీడియో 8
Video 9వీడియో 9
Video 10వీడియో 10
Video 11వీడియో 11
Video 12వీడియో 12
Video 13వీడియో 13

Contact the Association

వెల్ఫేర్ అసోసియేషన్‌ను సంప్రదించండి

For colony-related information, suggestions or community matters, please contact the association.

కాలనీకి సంబంధించిన సమాచారం, సూచనలు లేదా ఇతర విషయాల కోసం వెల్ఫేర్ అసోసియేషన్‌ను సంప్రదించండి.

Phone ఫోన్ +91 74169 84699
Email janmabhoomicolonywa@gmail.com
Location ప్రాంతం Panchavati - Janmabhoomi Colony, Manikonda, Hyderabad
Registration రిజిస్ట్రేషన్ Regd. No: 878/2025
💬 WhatsApp